టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

Header Banner

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

  Tue Dec 03, 2024 10:05        Politics

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) టీడీపీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. దీనికోసం ఇప్ప‌టికే అంతా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు స‌చివాల‌యంలో జ‌రిగే కేబినెట్ మీటింగ్ త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని స‌మాచారం. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆళ్ల నాని ఏలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వైసీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఆ స‌మ‌యంలో ఆళ్ల నాని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొంతకాలానికి ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, చివ‌రికి టీడీపీ వైపు మొగ్గుచూపిన‌ట్లు స‌మాచారం. నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కాగా, నాని టీడీపీలో చేరేందుకు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఓ కీల‌క నేత టీడీపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపి ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఆళ్ల నాని బాటలోనే మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు నడవబోతున్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్‌సీపీని వీడబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులు, చేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AllaNani #TDP #AndhraPradesh #YCP #AndhraPradeshpolitics