ఐదు ఎక‌రాలు కొన్న సీఎం చంద్ర‌బాబు! ఎక్కడ..! ఎందుకు..?

Header Banner

ఐదు ఎక‌రాలు కొన్న సీఎం చంద్ర‌బాబు! ఎక్కడ..! ఎందుకు..?

  Wed Dec 04, 2024 10:03        Politics

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఇంటి స్థ‌లం కొనుగోలు చేశారు. అమ‌రావ‌తి నిర్మాణం కొలిక్కి వ‌చ్చాక సొంతిల్లు నిర్మించుకుంటాన‌ని ప‌లుమార్లు చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు వెల‌గ‌పూడి రెవెన్యూ ప‌రిధిలో దాదాపు 5 ఎక‌రాల స్థ‌లం కొనుగోలు చేశారు. సుమారు 25వేల చ‌ద‌ర‌పు గ‌జాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకుని ఉంది.  దీనికి నాలుగు వైపులా ర‌హ‌దారి ఉంది. అలాగే జ‌డ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్‌జీఓల రెసిడెన్సీలు ఈ ప్లాట్‌కు స‌మీపంలోనే ఉన్నాయి.

 

ఇంకా చదవండి: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

అలాగే రాజ‌ధానికి కీల‌క‌మైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని ప‌క్కనుంచే వెళ్తుంది. ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిట‌ర్న‌బుల్ ప్లాట్‌. ఇప్ప‌టికే ఆ రైతుల‌కు డబ్బులు చెల్లించిన‌ట్లు స‌మాచారం. ఇందులో కొంత స్థ‌లం ఇంటికి, మిగ‌తాది వాహ‌నాల పార్కింగ్‌, సిబ్బందికి గ‌దులు, లాన్ కోసం వినియోగించ‌నున్నారు. కాగా, చంద్ర‌బాబు గ‌త ప‌దేళ్లుగా కృష్ణా న‌ది ఒడ్డున ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్ట మార్గంలోని లింగ‌మ‌నేనికి చెందిన అతిథిగృహంలో ఉంటున్న విష‌యం తెలిసిందే. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews