వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

Header Banner

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

  Wed Dec 11, 2024 09:00        Politics

ఏపీలో మద్యం షాపు యజమానులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు నెలలుగా వారు ఎదురు చూస్తున్న ఎదురుచూపులకు సీఎం చంద్రబాబు సర్కార్ తెరదించింది. దీంతో వైన్ షాపుల యజమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు నిర్వహిస్తున్న యజమానులు కొద్దిరోజులుగా 20% మార్జిన్‌ ఆశిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వారు పొందుతున్నది కేవలం 10% మాత్రమే కావడంతో ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

ఈ అంశంపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కొల్లు రవీంద్ర మంత్రి మద్యం షాపుల యజమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలా కల్తీ మద్యం కాకుండా, నాణ్యమైన మద్యం అందిస్తున్నామన్నారు. దీంతోపాటుగా బెల్ట్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. "మద్యం షాపుల మార్జిన్‌ను త్వరలో పెంచుతాం, దుకాణదారులకు ఏమాత్రం నష్టం లేకుండా చర్యలు చేపడతాం" అని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్ నిర్వహించే ముందు 20% కమీషన్ ఇస్తామని వెల్లడించింది. అయితే అప్పుడు ప్రకటించిన కమిషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ విషయాలన్ని వెల్లడించారు. 

  

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

 

నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?

 

వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...

 

ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..

 

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

 

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews