జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

Header Banner

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

  Sun Jan 19, 2025 09:50        Politics

విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి పనుల్లో కీలకమైన కృష్ణానదిపై వంతెన నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తి కానుందని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రహదారిలో కొత్త అండర్పాస్లు 2026 జులైకి పూర్తవుతాయన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్ల ఈ పనుల్లో కాలయాపన జరిగి అదనంగా రూ.400 కోట్ల భారం పడిందన్నారు. కేంద్రం విశాఖ ఉక్కుకు రూ.11 వేల కోట్లకు పైగా ప్యాకేజీని ఇచ్చినందుకు ప్రధాని మోదీ, నిధుల సాధనకు కృషిచేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణకు కృతజ్ఞతలు చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.17 వేల కోట్లను కేంద్రం మంజూరుచేయడం వెనుక సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నాచరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vijawada #bypass #todaynews #flashnews #latestupdate