డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్ హెడ్‌తో లోకేష్ కీలక చర్చలు! ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలకు ఏపీ వేదిక!

Header Banner

డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్ హెడ్‌తో లోకేష్ కీలక చర్చలు! ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలకు ఏపీ వేదిక!

  Wed Jan 22, 2025 09:58        Politics

డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో 'మెడిసన్ ఫ్రమ్ ద స్కై' సేవలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సేవల టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మార్చేందుకు సహకరించాలని శ్యామ్ బిషన్‌ను మంత్రి కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా ఏపీకి సహకరించాలని, ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణకు మద్దతు అందించాలని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #wef #beti #minister #naralokesh #todaynews #AP #flashnews #latestupdate