యుద్ధ భయాలు, చమురు ధరల అంచనాలతో ట్రేడింగ్! సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో!

Header Banner

యుద్ధ భయాలు, చమురు ధరల అంచనాలతో ట్రేడింగ్! సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో!

  Mon Sep 30, 2024 12:10        Business

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ల (Stock Market) పై పడింది. దాంతో సోమవారం నాటి ట్రేడింగ్ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 452 పాయింట్ల నష్టంతో 85,119 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో 26,038 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.73 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 (Sensex) సూచీలో హిందాల్కో, ఎన్టీపీసీ, జేఎస్ డబ్ల్యూ, టాటా స్టీల్, బ్రిటానియా లాభాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎంఅండ్ం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ దూకుడుగా తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండటంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగే ఛాయలు కనిపించడం లేదు. దాంతో చమురు ధరలు పెరుగొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక జపాన్కు కొత్త ప్రధాని రాక అంశం ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆ దేశ సూచీ నిక్కీ భారీగా పతనమైంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #international #stockmarketing #loss #todaynews #flashnews #latestupdate