బ్లాక్ ఫ్రైడే రోజున అదిరిపోయే ఆఫర్స్! ఆసలు ఇది ఎలా మొదలయ్యింది అంటే!

Header Banner

బ్లాక్ ఫ్రైడే రోజున అదిరిపోయే ఆఫర్స్! ఆసలు ఇది ఎలా మొదలయ్యింది అంటే!

  Fri Nov 29, 2024 12:39        Business

బ్లాక్ ఫ్రైడే అనేది షాపింగ్ సీజన్ ప్రారంభాన్ని గురించి తెలియజేస్తుంది. నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ రోజున భారీగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇది విదేశాలలో బాగా పాపులర్ అయిన ట్రెండ్. ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా మొదలైంది. థ్యాంక్స్ గివింగ్ తరువాత వచ్చే, శుక్రవారం రోజు నాడు ఈ బ్లాక్ ఫ్రైడే వస్తుంది. బ్లాక్ ఫ్రైడే అనేది భారీ డిస్కౌంట్స్, ఇతర అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ షాపింగ్ సంప్రదాయం. అసలు బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? దీనిని ఎందుకు సెలబ్రేట్ చేస్తారో ఇప్పడు తెలుసుకుందాం.

 

నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా ఇతర దేశాల ప్రజలు జరుపుకుంటారు. బ్లాక్ ఫ్రైడే అనే పదం ఫిలడెల్ఫియాలో 1960లో పుట్టింది. అమెరికాలోని థ్యాంక్స్ గివింగ్ మరుసటి రోజున చాలామంది కార్మికులకు సెలవు దినంగా మారింది. దీంతో షాపింగ్ చేయడానికి వారికి సమయం లభించేది. ఈ అవకాశాన్ని అక్కడి ప్రధాన రిటైల్ దారులు వినియోగించుకున్నారు. ప్రజలకు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులను భారీ తగ్గింపు ధరలకు ఇవ్వడం ప్రారంభించారు. అలా ప్రతీ సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ తరవాత ఈ భారీ సేల్ మొదలైంది. 1990 నుంచి ఈ రోజు అతిపెద్ద షాపింగ్ డేగా మారింది. అప్పటి నుండి థ్యాంక్స్ గివింగ్ తరువాత వచ్చే శుక్రవారం రోజున భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో సంప్రదాయంగా దీనిని పాటించడం మొదలు పెట్టారు క్రమంగా ఇది యూకే, కెనడా, భారతదేశం వంటి ఇతర దేశాలలో కూడా ప్రారంభమైంది.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు భారీ శుభవార్త! వర్క్ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!Don't Miss 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ ను మొదలు పెట్టింది. ఇది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతీసారి ఇచ్చే ఆఫర్లు కాకుండా వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగించే ఆఫర్లను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటిని ఆఫర్ ధరలతో రిలయన్స్ లో కొనుగోలు చేయవచ్చు. 

 

అదేవిధంగా ట్రెండ్స్ స్టోర్ కూడా ఈ బ్లాక్ ఫ్రైడేని నిర్వహిస్తుంది. ఇందులో ఆధునిక డిజైన్లు, ట్రెండ్ కు అనుగుణంగా ఉండే రకరకాల ఉత్పత్తులను ఆకర్షనీయమైన ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ట్రెండ్స్ లో ట్రెండీ డ్రస్ లు, షూ, వింటర్ కలెక్షన్లను, ఉమెన్స్, మెన్స్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటుగా ప్రత్యేక ఫ్యాషన్ యాక్ససరీస్ ను కూడా ప్రత్యేక ఆఫర్లకు అందిస్తోంది. భారతదేశంలో దాదాపుగా అన్నీ ప్రధాన నగరాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Business #Sale #BlackFriday #Offers