టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

Header Banner

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

  Thu Jun 27, 2024 22:17        Sports

వరుణుడు కరుణించడంతో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ నిర్ణయించుకున్నాడు.

 

ఇంకా చదవండి: ప్రావిడెన్స్ స్టేడియంలో వర్షం అడ్డంకి! టీమిండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ వాయిదా! టీ20 వరల్డ్ కప్!

 

టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించగా, 2.4 ఓవర్లలో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సిక్స్ కొట్టి ఊపులో కనిపించిన విరాట్ కోహ్లీ, అదే ఓవర్లో రీస్ టాప్లే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 9 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 9 పరుగులతో ఆడుతుండగా, రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.

 

ఇంకా చదవండి: గంజాయి అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు! ఎమ్మెల్యే గద్దె రామమోహన్!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!

 

జియో AirFiber సేవలు విస్తరణ! రూ. 101 నుంచి రూ. 401 వరకు! ఫైబర్ సేవలతోపాటు అదనపు డేటా సాచెట్ ప్యాక్స్ లాంచ్!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

 

ఇంత తక్కువ ధరకే మొబైల్ ఫోన్ వస్తుంది అంటే నమ్ముతారా! Realme C61 అదిరే ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి రాబోతోంది!

 

అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ ర్యాంకు నుంచి! కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన అధికారి!

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #T20WorldCup #IndvsEng #Cricket #RainDelay #SemiFinals #ProvidenceStadium #CricketFans #TeamIndia #EnglandCricket #WeatherUpdates