UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!

Header Banner

UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!

  Sat Jun 22, 2024 15:16        Education

నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ పరీక్ష మంగళవారం జరగ్గా.. దానికి రెండు రోజుల ముందే పరీక్షా పత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎస్క్రిప్టెడ్ సోషల్ మీడియాలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయం విదితమే. ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫ్లాట్ఫామైన టెలిగ్రామ్ యాప్ ద్వారా రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు యూజీసీ - నెట్ ఎగ్జామ్ పేపర్ అమ్ముడుపోయినట్టు తెలిసింది. దీనిపై తాజాగా టెలిగ్రామ్ రియాక్ట్ అయింది. ప్రశ్నప్రతం లీక్తోతో ప్రమేయం ఉన్న చానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలోనే పరీక్ష పత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన చానెళ్లను బ్లాక్ చేసినట్లు టెలిగ్రామ్ పేర్కొంది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నారని వెల్లడించింది. కాగా, టెలిగ్రామ్ సంబంధించిన యూజీసీ నెట్ పేపర్ లీక్ చానెళ్ల క్లిప్స్ అంటూ సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి 

ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం! 

 

బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం! 

 

అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ! 

 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి! 

 

రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్! 

 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ! 

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్! 

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే! 

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Education #UGCNET2024 #UGCNETCancelled #India #EducationSystem