దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా!

Header Banner

దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా!

  Mon Jun 24, 2024 06:00        Education

ఇటీవల నీట్ యూజీ-2024 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించగా, ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడం సందేహాలకు తావిచ్చింది. దాంతో పలువురు న్యాయపోరాటం చేయగా, పరీక్ష సందర్భంగా కొందరు అభ్యర్థులు వివిధ కారణాల వల్ల సమయం కోల్పోయారని, వారికి గ్రేస్ మార్కులు కలిపామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) వెల్లడించింది. అయితే, ఆ గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్టీయేని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే, 813 మంది మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. 750 మంది గైర్హాజరయ్యారు అని ఎన్టీయే అధికారులు వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి 

పులివెందులలో జగన్ కు ఊహించని షాక్! సొంత పార్టీ నేతలే ఇలా చేశారా! ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్! 

 

UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!

 

ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం! 

 

బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం! 

 

అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ! 

 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి! 

 

రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్! 

 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ! 

                         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Education #UGCNET2024 #UGCNETCancelled #India #EducationSystem