బీటెక్ పూర్తయిన నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశం! ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!
Thu Sep 26, 2024 16:40 Employmentడిప్లొమా (ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & మెకానికల్) ఆక్టివ్ బ్యాక్ లాగ్స్ లేకుండా పూర్తి అయిన నిరుద్యోగులకు చక్కని ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న జాబ్ మేళా. ఈ ప్రోగ్రామ్ 28 సెప్టెంబర్ 2024, శనివారం రోజు నిర్వహించనున్నారు. ఇది విశాకపట్నం లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో జరుగుతుంది. పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
MEDHA SERVO DRIVES
Designation: Technical Assistant Trainee
Job Location : R&D Centre & Manufacturing Unit, Hyderabad
Package: 2.9 LPA
Eligibility Criteria: 2023 and 2024 passouts of Diploma in Electrical, Electronics and Mechanical with 70% and above in academics with no active backlogs
ఇంకా చదవండి: పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Reporting Time: 9:30AM
Date: 28-09-2024, Saturday
Venue: Government Polytechnic, Visakhapatnam
The appearing candidates are instructed to carry Resume and passport size photos along with a pen. The candidates are required to report at the designated venue by 9:30 AM on the scheduled date.
Note: Regular B.Tech pursuing candidates are not eligible to attend.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Employment #Jobs #JobMela #India #AndhraPradesh #Visakhapatnam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.