ఇన్ని రోజులకు గొప్ప అవకాశం.. డిగ్రీ ఫెయిల్ అయిన వారికి కూడా ఉద్యోగాలు! తక్కువ శ్రమ, ఎక్కువ శిక్షణ, భవిష్యత్తులో!

Header Banner

ఇన్ని రోజులకు గొప్ప అవకాశం.. డిగ్రీ ఫెయిల్ అయిన వారికి కూడా ఉద్యోగాలు! తక్కువ శ్రమ, ఎక్కువ శిక్షణ, భవిష్యత్తులో!

  Fri Sep 27, 2024 08:00        Employment

పుత్తూరు పట్టణంలోని స్థానిక ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడప్, డీఆర్డీఏ సంయుక్తంగా ఈనెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.కోటేశ్వరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో క్రెడిట్ యాక్సెస్, గ్రామీణ్ లిమిటెడ్, టీవీఎస్ ఇండియన్, బీజెడ్ ఫిన్సర్వ్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్ జోన్, అపోలో ఫార్మసీస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్/ఫెయిల్ విద్యా ర్హత, 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్లతో పాటు, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తో వివరాలకు 63009 54441, 79935 02145 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

 

ఇంకా చదవండి: బీటెక్ పూర్తయిన నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశం! ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

 

సంవత్సరం ప్యాకేజ్ రూ.2,24,000 వేలు వరకు ప్యాకేజ్ ఉన్నది. ఆసక్తి గల వారు ఇందులో పాల్గొనవచ్చు. జాబ్ వస్తే చెన్నై, బెంగళూర్, హైదరాబాద్, మంగళగిరి, తిరుపతి, చిత్తూరు వంటి పట్టణాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో 18 పైన 35 లోపల వయసు గల యువతి, యువకులు వచ్చే 4 కంపెనీల్లోను పాల్గొనవచ్చన్నారు. ఇందులో జాబ్ వస్తే నెల సాలియన్ 15 పైన 20 లోపు కచ్చితంగా వస్తుంది. అది కూడా షిఫ్ట్ లు వారీగా పని చేయాల్సి ఉంటుంది. తక్కువ శ్రమ, ఎక్కువ శిక్షణ, భవిష్యత్తులో మంచి రంగాల్లో రాణించడానికి ఇది తొలి సోపానం అని కూడా చెప్పవచ్చు. జాబ్ మేళా నిర్వహించు స్థలం: పుత్తూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నారాయణ రోడ్, పుత్తూరు, చిత్తూరు జిల్లా, 517583.


ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JobMall #ANdhraPradesh #Srikakulam