పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ చక్కని అవకాశం మీకోసమే!

Header Banner

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ చక్కని అవకాశం మీకోసమే!

  Tue Oct 01, 2024 17:16        Employment

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశాలు. రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ వారు సోషల్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశం తీసుకొచ్చారు. ఇందులో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ రోల్ కు అప్లై చేసుకోవడానికి సోషల్ సైన్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% కలిగి ఉండాలి. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ రోల్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటే Ph.D/M.Phil./పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో సోషల్ సైన్సెస్ చేసి ఉండాలి, మరియు ఫీల్డ్ సర్వే డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ లో అనుభవం కలిగి ఉండాలి. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు! 

 

ఈ జాబ్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఉంటుంది. జాబ్ కాంట్రాక్ట్ 6 నెలలు ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే మీ రెస్యుమే ను tisbhaskar.ss@mruas.ac.in కు పంపించండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Employment #Jobs #JobOppurtunities #AndhraPradesh #Telangana #