చంద్రబాబు పొత్తులు పైకి కనిపించేలా ఉంటాయి! నిరుద్యోగులను జగన్ మోసం చేస్తున్నారు: షర్మిల

Header Banner

చంద్రబాబు పొత్తులు పైకి కనిపించేలా ఉంటాయి! నిరుద్యోగులను జగన్ మోసం చేస్తున్నారు: షర్మిల

  Sun Mar 10, 2024 13:43        Politics

చంద్రబాబు పొత్తులు పైకి కనిపించేలా ఉంటాయి – జగన్ వి అక్రమ పొత్తులు.. అవి పైకి కనపడవు – ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నారు – ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? – 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు

 

ఇంకా చదవండి: చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతోన్న వైసీపీ నేతల ఆగడాలు! ఈ సమయంలో ఎందుకు వచ్చారని..

 

– జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్ని పోస్టులను భర్తీ చేశారు? – మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశారు – నిరుద్యోగులను జగన్ మోసం చేస్తున్నారు – జగన్ చర్యలకు వ్యతిరేకంగా పోరాడితే అరెస్ట్ చేశారు – ప్రత్యేక హోదా లేనిదే రాష్ట్రానికి భవిష్యత్ లేదు: వైఎస్ షర్మిల

 


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

 

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

 

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

 

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

 

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

 

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

 

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #YSSharmila #TDPJanasena #AndhraPradesh #APpolitics #APNews