ఆటోలో "జనసేనాని"!! మీలో ఒకడిగా మీ పవన్ కల్యాణ్!! ప్రచారం
Wed Apr 03, 2024 09:43 Politicsనేను మీ పవన్ కల్యాణ్... పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను... మీరందరూ ఓటేసి గెలిపించండి అని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం సాగుతుంది . రోడ్డుషోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో రెండు కి.మీ. ప్రయాణించారు పవన్. అధ్వాన్నపు రహదారుల్లో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని డ్రైవర్ కోరారు. ప్రతి ఒక్కరి ఇబ్బంది తెలుసుకుంటానని, మీలో ఒకడిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కారం చూపుతానని జనసేనాని భరోసా ఇచ్చారు. ఆయనతో కరచాలనానికి, ఫొటోలు తీసుకోడానికి జనం పోటీపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం!! ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని..
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!! వారికి ప్రత్యేక ఏర్పాట్లు!!
కడపలో పోటీ అంత సులువు కాదు!! బాబాయి చివరి కోరిక తీరుస్తా!! షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు
కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం
ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#PawanKalyan #Janasena #Pitapuram #AndhraPravasi #Pravasi #TeluguMigrants #TDP #BJP #2024Election
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.