సీఎం రమేష్: అనకాపల్లి జిల్లాలో కమలం గుర్తు! ఓడిపోయేవారు ఏం చెప్పినా ప్రజలు.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా..

Header Banner

సీఎం రమేష్: అనకాపల్లి జిల్లాలో కమలం గుర్తు! ఓడిపోయేవారు ఏం చెప్పినా ప్రజలు.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా..

  Sun Apr 28, 2024 13:32        Politics

సీఎం జగన్ ని ఓడించేందుకు ప్రజలు కసిగా ఉన్నారు. మూడు పార్టీల కలయికతో కూటమి విజయం ఖాయమైంది.  వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అనకాపల్లి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. మండలాలవారీగా మూడు పార్టీల నేతల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం..

 

ఇంకా చదవండి: కోడికత్తి శ్రీను! జగన్‌ను సీఎం చేసే ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైలులో.. తన విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఇప్పుడు నేను ఆ పార్టీకి మద్దతు తీస్తాను

 

భారత్ లోనే ఓ మోడల్ నియోజకవర్గంగా అనకాపల్లిని తీర్చిదిద్దుతా.. రాజ్ నాథ్ సింగ్ తో కలిసి చేసిన రోడ్ షో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అనకాపల్లి జిల్లాలో కమలం గుర్తు బాగా వెళ్లింది. బూడి ముత్యాలనాయుడు పోటీకి సరిపోరని వైసీపీ అధిష్టానం భావించింది. కూటమి భయంతో స్పీడ్ తో జగన్ కు జ్వరమొస్తోంది. ఐదేళ్లు రాష్ట్ర ప్రజల్ని జగన్ మభ్యపెట్టారు. ఓడిపోయేవారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. వైసీపీ వాళ్లు జైలుకెల్లడం ఖాయమని రాజన్ నాథ్ సింగ్ చెప్పారు అని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BJP #AndhraPradesh #APpolitics #Janasena #TDP #BJPLeader #Ramesh