ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల! పూర్తి వివరాలు మీ కోసం!

Header Banner

ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల! పూర్తి వివరాలు మీ కోసం!

  Thu Dec 12, 2024 12:31        Education

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై అదే నెల 20న ముగియనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. వృత్తి విద్య కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు పరీక్షలు ఉంటాయి. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని వృత్తి విద్య పరీక్షలు 22న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

intenm.PNG


scnnu.PNG


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #intermediate #schedule #NARALOKESH #release #exams #todaynews #flashnews #latestupdate