ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే విద్యుత్, నీళ్ళు కట్! హై కోర్టు సంచలన తీర్పు!

Header Banner

ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే విద్యుత్, నీళ్ళు కట్! హై కోర్టు సంచలన తీర్పు!

  Thu Dec 12, 2024 13:27        Politics

ఆంధ్రప్రదేశ్ లో హెల్మెట్ ధరించకపోవడం వలన 667 మంది మృత్యువాత పడ్డారని హైకోర్టులో దాఖలైన పేటీషన్ పైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రాఫిక్ నియమాలను సరిగా పాటించకుండా ఉన్నందుకే గత మూడు నెలల్లో 667 చనిపోయారని వెల్లడించింది. పోలీసులు తమ విధులు సరిగా నిర్వర్తించకపోవడం వలనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని ఆరోపించింది. అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదని, తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని అక్కడ చట్టనిబంధలు కఠినంగా అమలు చేస్తారని తెలిపింది. ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

  

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

    

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP