యూఏఈలో న్యూ ఇయర్ వేడుకలు! ఈ ఆరు ప్రాంతాల్లో అధ్భుతమైన ఫైర్ వర్క్స్ చూడొచ్చు!

Header Banner

యూఏఈలో న్యూ ఇయర్ వేడుకలు! ఈ ఆరు ప్రాంతాల్లో అధ్భుతమైన ఫైర్ వర్క్స్ చూడొచ్చు!

  Tue Dec 24, 2024 13:43        U A E

యూఏఈ: దుబాయ్ లోని ఆరు ప్రాంతాల నుండి కొత్త సంవత్సరం వేడుకలను ఆనందివచ్చు. ఈ ప్రాంతాలలో అద్భుతమైన ఫైర్ వర్కస్ ను చూడవచ్చు. ఈ ప్రదేశాలలో బుర్జ్ పార్క్, గ్లోబల్ విలేజ్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, అల్ సీఫ్, బ్లూవాటర్స్ అండ్ ది బీచ్, జేబీఆర్ హట్టా ఉన్నాయి. బుర్జ్ పార్క్ వద్ద, ఐకానిక్ బుర్జ్ ఖలీఫా ప్రదర్శనతో వెలిగిపోతుంది. డౌన్లెన్ దుబాయ్పై ఆకాశం బాణసంచాతో మెరుస్తుంది. 

 

గ్లోబల్ విలేజ్లో డిసెంబర్ 31రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగిసే ఏడు వేడుకల కౌంట్ డౌన్ జరుగుతుంది. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ ఫైర్ వర్క్స్ తోపాటు ఈజిప్షియన్ గాయకుడు మహమూద్ ఎల్ ఎస్సీలీ ప్రత్యేక ప్రదర్శనను చూడవచ్చు. చారిత్రాత్మకమైన అల్ సీఫ్ జిల్లాలో అద్భుతమైన వీక్షణలు, ఫెస్టివ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) తెలిపింది.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ న్యూఇయర్ వేడుకల కోసం 2025లో నగరం చుట్టూ ఉన్న మెరీనా మాల్ అల్ ఘుబైబా, బ్లూవాటర్స్, అల్ ఫాహిది, అల్ జద్దాఫ్ ప్రదేశాలలో ఫెర్రీ, వాటర్ టాక్సీ లేదా అబ్రా రైడ్ ని బుక్ చేసుకోవడం ద్వారా దుబాయ్ లో వేడుకలను ఆస్వాదించవచ్చు. బుర్జ్ అల్ అరబ్ మెరీనా గార్డెన్లో స్టార్ల కింద గాలా డిన్నర్ని నిర్వహిస్తుంది. 

 

హట్టా వాడి హబ్లో, రివెలర్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్ ప్రదర్శనలతో పాటు జిజైనింగ్, కయాకింగ్, లైవ్ మ్యూజిక్ వంటి కార్యకలాపాలతో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. రాఫెల్స్ ది పామ్ దుబాయ్ రాయల్ మాస్క్వెరేడ్ బాల్ రాత్రి 7.30 నుండి వేడుకలు ప్రారంభం అవుతాయి. దాంతోపాటు బ్లూవాటర్స్, పామ్ నఖీల్ మాల్, పామ్ వెస్ట్ బీచ్, అల్ సీఫ్, దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్, అల్ మర్మూమ్, సిటీ వాక్ మరియు హట్టాలో వేడుకలు కనువిందు చేయనున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates