రామేశ్వరంలో దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాల కలకలం! నిందితులు అరెస్ట్!

Header Banner

రామేశ్వరంలో దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాల కలకలం! నిందితులు అరెస్ట్!

  Tue Dec 24, 2024 15:15        Others

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన రామేశ్వరంలో ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుదుకోట్టైకి చెందిన మహిళ కుటుంబసమేతంగా సోమవారం రామేశ్వరం దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఆచారాల్లో భాగంగా అగ్నితీర్థం వద్ద సముద్రస్నానం చేసి.. దుస్తులు మార్చుకోవడానికి ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటుచేసిన గదిలోకి వెళ్లారు. అయితే అందులో రహస్యంగా దాచిఉంచిన కెమెరాలను ఆమె గుర్తించి కుటుంబసభ్యులకు, ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!



కెమెరాలను స్వాధీనం చేసుకొని.. బూత్ నిర్వాహకుడు రాజేష్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణలో సమీపంలోని టీ స్టాల్లో పనిచేస్తున్న మీరా మొయిదీన్ అనే వ్యక్తి కూడా రాజేష్క సహకరించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయ పరిసరాలలో ఇటువంటి చర్యలు జరగడం బాధాకరమని.. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడాపదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరుఎందుకుదీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #tamilnadu #rameswaram #temple #hidden #cameras #cctv #scams #todaynews #policecase #arrest #flashnews #latestupdate