పుష్ప - 2 కు గేమ్ ఛేంజర్ దిమ్మతిరిగే షాక్! కేవలం 16 గంటల్లోనే..

Header Banner

పుష్ప - 2 కు గేమ్ ఛేంజర్ దిమ్మతిరిగే షాక్! కేవలం 16 గంటల్లోనే..

  Sat Jan 04, 2025 14:14        Entertainment

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ ట్రైలర్ రికార్డులను బద్దలుకొడుతోంది. శుక్రవారం విడుదలైన ట్రైలర్ శనివారం నాటికి అన్ని భాషల్లో కలిపి ఏకంగా 180 మిలియన్ల వ్యూస్ సాధించింది. యూట్యూబ్ లో ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పుష్ప 2, దేవర సినిమాల ట్రైలర్ల రికార్డులను గేజ్ చేంజర్ చెరిపేసింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

 

ఇంకా చదవండి: ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

 

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గేమ్ చేంజర్ ను విడుదల చేయనున్నట్లు సినిమా మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన సినిమాల ట్రైలర్ రికార్డులను గేమ్ చేంజర్ ట్రైలర్ కేవలం 16 గంటల్లోనే తిరగరాసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ మేకర్స్ విడుదల చేసిన చెర్రీ ఫొటో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.


ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove