యువతలో స్ఫూర్తినింపడమే లక్ష్యం! యువ కెరటాలు కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారులతో ఏపీ మంత్రి!

Header Banner

యువతలో స్ఫూర్తినింపడమే లక్ష్యం! యువ కెరటాలు కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారులతో ఏపీ మంత్రి!

  Sat Jan 04, 2025 15:04        Politics

యువతలో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా యువ కెరటాలు నిర్వహిస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి కూడా ఒలింపిక్ మెడల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని, అందుకే ఒలింపిక్ క్రీడాకారులను ఇక్కడకు రప్పించామన్నారు. ఎంతో మందిని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా యువ కెరటాలు నిర్వహిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా 15 వేల మంది చిన్నారులతో తొలి రోజు నిర్వహించడం సంతోషకరమన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన యువ కెరటాలు కార్యక్రమంలో 5 ఒలింపిక్ మెడల్స్ ను, రెండు ప్రపంచ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన పోలెండ్ జాతీయురాలు, టైక్వాండో ప్రపంచ క్రీడాకారిణి పెట్రూష, భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న టైక్వాండో క్రీడాకారుడు, ఉత్తరభారత దేశానికి చెందిన శివం, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్, ఎన్నారై టీడీపీ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ రామ కృష్ణ పాల్గొన్నారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ అమరావతిలో టైక్వాండో అంతర్జాతీయ క్రీడ విభాగాన్ని ఏర్పాటు చేస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, 2028 లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారులను తయారు చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు. ఆ తరువాత యువకుల కేరింతలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ప్రముఖ కళాకారుల కూచిపూడి నాట్య ప్రదర్శనలతో, వేలాది ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో హిందూ కళాశాల ప్రాంగణం మార్మోగింది.

NRI TDP With AP Minister.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP