ఆ స్టార్ట్ హీరో పుట్టినరోజున ఓటీటీ లోకి కల్కి సినిమా! అదేరోజు మరో సినిమా రీ-రిలీజ్ కూడా! ఫాన్స్ కి ఇక పండగే!

Header Banner

ఆ స్టార్ట్ హీరో పుట్టినరోజున ఓటీటీ లోకి కల్కి సినిమా! అదేరోజు మరో సినిమా రీ-రిలీజ్ కూడా! ఫాన్స్ కి ఇక పండగే!

  Sat Aug 17, 2024 11:55        Cinemas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి '2898 ఏడి'. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలై.. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఓ మోత మోగింది. అలాగే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, విజువల్స్, మహాభారతం సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక 600 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఏకంగా థియేటర్స్ లో 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

 

ఇంకా చదవండి'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్! అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? 

 

ఇంకా చదవండిమాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలా ఉంటే.. రీసెంట్ గానే కల్కి మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ సంధ్య థియేటర్లో గ్రాండ గా సెలబ్రేట్ చేసుకున్నది. ఈ క్రమంలో తాజాగా కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ మూవీ ఆగస్టు 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే కల్కి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. కాగా రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు రానుండటం విశేషం. అయితే అదే రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడం, చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుండడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Cinemas #Kalki #KalkiMovie #Prabhas #RebelStar #OTT #MegaStar