ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే! ఎందుకు ఆలస్యం మీకు నచ్చిన సినిమాలు డౌన్లోడ్ చేసుకోండి!

Header Banner

ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే! ఎందుకు ఆలస్యం మీకు నచ్చిన సినిమాలు డౌన్లోడ్ చేసుకోండి!

  Fri Aug 23, 2024 08:28        Cinemas

శుక్రవారం వచ్చింది అంటే సినీ అభిమానులకు ఓ పండుగ. అటు థియేటర్ లలో, ఇటు ఓటీటీ లోనూ అనేక సినిమాలు విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఓటీటీ హవా ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ లలో రిలీజ్ అయిన సినిమా కేవలం 15 నుండి 20 రోజుల్లోపల ఓటీటీకి వచ్చేస్తుండటంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఆడియెన్స్. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది మూవీలను వీక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది థియేటర్ లను కాదని ఓటీటీపై ఎక్కువ మక్కువ చూపుతుండటంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వరత్వరగా మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. థియేటర్లలో చూస్తే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ చిత్రం ఇంద్ర 4కే లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇక ఓటీటీలో చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మువీ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి: ఆ స్టార్ట్ హీరో పుట్టినరోజున ఓటీటీ లోకి కల్కి సినిమా! అదేరోజు మరో సినిమా రీ-రిలీజ్ కూడా! ఫాన్స్ కి ఇక పండగే!


ఆహో - 
వీరాజీ (తెలుగు) – ఆగస్టు 22
ఉనర్వుగల్ తోడర్కథై (తెలుగు) – ఆగస్టు 23
హాట్ స్టార్ –
Grrr (
మలయాళం) – ఆగస్టు 23
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 24

 

నెట్ ఫ్లిక్స్ – 
నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) – ఆగస్టు 23

 

లయన్స్ గేట్ ప్లే –
ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నెర్స్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23

స్టార్ గోల్డ్ – 
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 25


నెట్ ఫ్లిక్స్ – 
నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) – ఆగస్టు 23
ది యాక్సిడెంట్ (స్పానిష్) సిరీస్ – ఆగస్టు 23
GG Precinct(
మాండ్రియాస్) సిరీస్ – ఆగస్టు 20
ది ఫ్రాగ్ (కొరియన్ సరీస్) – ఆగస్టు 23
ఇన్ కమింగ్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23
టెర్రర్ ట్యూన్ డే ఎక్సట్రీమ్ s1 (థాయ్) – నెట్ ఫ్లిక్స్ సిరీస్ – ఆగస్టు 23

 

అమెజాన్ ప్రైమ్ 
రాయన్ – ఆగస్టు 23
కల్కి (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) – ఆగస్టు 22
ఫాలో కర్ లో యార్ (హిందీ) వెబ్ సిరీస్ – ఆగస్టు 23
జామా (తమిళ్) – ఆగస్టు 22

జియో సినిమా
టిక్ డామ్ (హిందీ) – ఆగస్టు 23
డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23
మనోరమ మాక్స్ –
స్వకార్యం సంభవ బహుళం (మలయాళం) – ఆగస్టు 23

 

ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #OTT #NewMovie #Horror #AnanyaNagalla #SrinivasGopishetty #TantraMovie