దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా మిథున్ చక్రవర్తి! సిల్వర్ స్క్రీన్‌పై మరో మైలురాయి!

Header Banner

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా మిథున్ చక్రవర్తి! సిల్వర్ స్క్రీన్‌పై మరో మైలురాయి!

  Mon Sep 30, 2024 13:05        Cinemas

ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 8న ఈ ప్రతిష్టాత్మక అవార్డును మిథున్ అందుకోనున్నారు. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో విశేష సేవలు అందించిన మిథున్, ఈ అవార్డుకు ఎంపిక కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏడాది జనవరిలో ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. మిథున్ చక్రవర్తి హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్రంలో గర్వించదగిన స్థానాన్ని సంపాదించుకున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 

 


   #andhrapravasi #ddasahebfalke #midhunchakravarthi #awardwinning #movies #silverscreen #todaynews #flashnews #latestupdate