NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు!

Header Banner

NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు!

  Mon Jun 17, 2024 10:32        Europe

2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టిడిపి జర్మనీ హాంబర్గ్ విభాగం ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

 

WhatsApp Image 2024-06-16 at 2.12.26 PM.jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

WhatsApp Image 2024-06-16 at 2.12.25 PM.jpeg


ఈ సందర్భంగా జరిగిన జరిగిన వేడుకల్లో ఎన్ ఆర్ ఐ టిడిపి హాంబర్గ్ ప్రతినిధులు సురేష్ సూర్యదేవర, శివశంకర్ లింగం, శశిధర్ ఏమిరెడ్డి, అఖిల్ ప్రసన్న, ఉజ్వల్ రెడ్డి, దినేష్ పాకాలపాటి మరియు తెలుగు ప్రజలు పాల్గొన్నారు. వీరంతా కూటమి కి, కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆయన గతంలో చేసిన అభివృద్ధి ని గురించి ప్రసంగించారు. నూతన ప్రభుత్వం సీబీఎన్ మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలి అని ఆకాంక్షించారు.

 

WhatsApp Image 2024-06-16 at 2.12.26 PM (1).jpeg

 

ఇవి కూడా చదవండి 

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే! 

 

జీతం ఒక రూపాయి... బాత్ టబ్ మాత్రం 26 లక్షలు! ఎలాగో ప్రజల సొమ్మేగా! మెల్లగా నొక్కేయాలి... అదే మ్యాజిక్కు! 

 

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం! 

 

మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం! మంత్రి నారాయణ! 

 

పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు! 

 

కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల! 

  

అప్పుడు నలుగురే... ఇప్పుడు 400 మంది పోలీసులతో పహారా! లెజెండ్ ఇస్ బ్యాక్! ఇంక ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది! 

                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #NRITDP #Germany #TDP #Abroad