అప్పుల కోసం తిప్పలు! రూ.3,200 కోట్లు సేకరించనున్న స్పైస్ జెట్!

Header Banner

అప్పుల కోసం తిప్పలు! రూ.3,200 కోట్లు సేకరించనున్న స్పైస్ జెట్!

  Sat Sep 07, 2024 11:26        Travel

గ్రౌండ్ అయిన విమానాలను తిరిగి సర్వీసులోకి తెచ్చేందుకు.. స్పెస్ జెట్ సంస్థ ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్, వారెంట్స్ రూపంలో రూ. 3,200 కోట్లు సేకరించాలని ప్రణాళికలు చేస్తోంది. అయితే అప్పులను తీర్చడానికి గానూ, ఇప్పటికే గ్రౌండ్ అయిన విమానాలను కూడా తిరిగి సర్వీసులోకి తెచ్చేందుకు ఈ ఫండ్స్ ను సేకరించి, వాటికోసం వాడనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, స్పెస్ జెట్ ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్ లో.. రూ.736 కోట్లను ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా, వారెంట్స్ ను ఇష్యూ చేయడం ద్వారా సేకరించాలని; మరో రూ.2,500 కోట్లను క్యూఐపీ ద్వారా సేకరించాలని ప్రణాళికలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

 

ఇంకా చదవండిమందుబాబులకి షాక్ ఇచ్చిన చంద్రబాబు! రేపటి నుంచి వైన్ షాప్స్ బంద్! ఆందోళనలో మగవారు సంతోషంలో ఆడవాళ్లు! 

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే, గతేడాదే డిసెంబర్ నెలలో రూ. 2,250 కోట్లు సేకరిస్తామని కంపెనీ తెలిపినా.. కేవలం రూ.1,060 కోట్లను మాత్రమే ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సేకరించగలిగింది. ప్రస్తుత రూ.3,200 కోట్ల ఫండ్స్ సేకరణ మాత్రం షేర్ హోల్డర్ల అనుమతులపై ఆధారపడి ఉంది. కాగా తమ సంస్థలో విమానాలు తగ్గడం, వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు పెరగడం, ఎయిర్ పోర్టుల వద్ద ఫిక్స్డ్ రెంటల్స్ ఉండటం, బకాయిలు లాంటి పలు సమస్యలను సంస్థ ఎదుర్కొంటోంది. దీంతో 2019 లో సర్వీసులో ఉన్న సంస్థ విమానాలు 74 ఉంటే.. ఈ ఏడాదికి వచ్చేసరికి 28 కి పడిపోయినట్లు సంస్థ పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #SpiceJet #AirTravel #India