రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

Header Banner

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

  Sun Sep 22, 2024 17:15        Travel

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్లడం సహజం. ఎందుకంటే.. రైలులో ఏది కొనుగోలు చేసి తినాలన్నా చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అంతే కాకుండా.. అక్కడ ఫుడ్ కూడా అంత క్వాలిటీగా ఉండదు. అంతే కాదు.. డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. రైలులో ఒక ప్రయాణికుడు.. ఇంట్లో వండిన ఆహారం తిన్న తర్వాత, అతనికి విపరీతమైన నష్టం జరిగింది. అతని జేబు ఖాళీ అయింది. ఇంట్లో వండిన ఆహారం ఎందుకు ఇంత ఖరీదనదిగా మారిందో ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తర రైల్వేలోని ఆగ్రా డివిజన్‌లో రైళ్లు, స్టేషన్లలో చెత్త వేసేవారిపై, టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై, సక్రమంగా ప్రయాణించనివారిపై, బుక్ చేయని లగేజీని తీసుకెళ్లే వారిపై జరిమాన విధించడం జరుగుతోంది. ఇందులోభాగంగా స్టేషన్ మీదుగా వెళ్లే 12195, 14865, 12308, 01902, 05347, 01912, 19666, 22987 నంబర్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో సుమారు 50 మంది ప్రయాణికులను పట్టుకుని రూ.16 వేలకు పైగా జరిమానా విధించారు. ఈ ప్రయాణికులలో చాలామంది డబ్బు ఆదా చేయడానికి ఇంట్లో వండిన ఆహారంతో రైలులో ప్రయాణిస్తున్నారు. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని కోచ్‌లో పడేయడంతో ప్రయాణికులు టీటీకి ఫిర్యాదు చేశారు.

 

ఇంకా చదవండి: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌! భారత్‌ గౌరవ్‌ రైలులో తొమ్మిదిరోజుల కార్తీకమాసం స్పెషల్‌ దివ్యదక్షిణ యాత్ర!

 

దీంతో టీటీ వారికి జరిమానా విధించింది. ఇలా కొంతమంది ప్రయాణికుల జేబులు ఖాళీ అయ్యాయి. వారు స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. గ్వాలియర్ స్టేషన్ మీదుగా వెళ్లే దాదాపు 11 రైళ్లను తనిఖీ చేశారు అధికారులు. విచారణ సందర్భంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది టీటీ వెంట ఉన్నారు. ప్రయాణికులు అటువైపు నుంచి పారిపోకుండా కోచ్‌కు ఇరువైపులా తనిఖీలు చేస్తున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించడం, బుక్ చేయని లగేజీ, చెత్తాచెదారం, పొగతాగడం వంటి వారిని పట్టుకుని జరిమానా విధించారు. వీరిలో చాలా మంది ప్రయాణికులను రైలు నుంచి దించేశారు. అందుకే రైలును మన ఇంటి మాదిరిగానే ఉంచుకోవడం పౌరుల కర్తవ్యం కూడా.   

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples