దసరా సందర్భంగా 6,100 ప్రత్యేక బస్సులు! ముందస్తు రిజర్వేషన్ సదుపాయంతో ఆర్టీసీ సేవలు!

Header Banner

దసరా సందర్భంగా 6,100 ప్రత్యేక బస్సులు! ముందస్తు రిజర్వేషన్ సదుపాయంతో ఆర్టీసీ సేవలు!

  Tue Oct 01, 2024 09:18        Travel

దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు మొత్తం 6,100 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఈ అదనపు బస్సులు నడుస్తాయి. అక్టోబర్ 4 నుంచి 11 వరకు 3,040 దసరా ప్రత్యేక బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు 3,060 బస్సులు నడుస్తాయి. విజయవాడలో దుర్గమ్మ ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #dussehra #festival #offer #busfacility #lowcharges #specialbusses #RTC #todaynews #flashnews #latestupdate