లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

Header Banner

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

  Tue Oct 08, 2024 11:41        Travel

దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్‌ రాజధాని లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌కు మళ్లించారు. కోపెన్‌హగాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేశారు. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడం దీనికి కారణమని పేర్కొంది. ఆదివారం ఎయిర్‌ ఇండియా విమానం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగాన్‌కు ఆ విమానాన్ని మళ్లించారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశారు. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడ్ని విమానం నుంచి దించారు. అతడ్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిసీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ! 

 

కాగా, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానాన్ని కోపెన్‌హగాన్‌కు మళ్లించినట్లు ఎయిర్‌ ఇండియా అధికారి తెలిపారు. ఇతర ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్‌ సిబ్బంది చాలా సహకరించారని చెప్పారు. ఆ తర్వాత విమానం కోపెన్‌హగాన్‌ నుంచి బయలుదేరి లండన్‌ చేరుకున్నదని వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీమారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #AirTravel #AirIndia #India #Airlines