శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియో! టీటీడీ సీరియస్!

Header Banner

శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియో! టీటీడీ సీరియస్!

  Thu Jul 11, 2024 19:19        Devotional

కొందరు ఆకతాయిలలో ప్రాంక్ వీడియోల పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుతోంది. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. కొండలు, గుట్టు పోయి ఇప్పుడు పవిత్రమైన ఆలయాల్లో కూడా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు ప్రాంక్ వీడియో చేయడం కలకలం రేపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నారాయణగిరి షెడ్ లో వేచి ఉన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అయితే కాంపార్టుమెంట్ తాళాలు తీస్తున్నట్లు కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియో చేశారు. అంతేకాదు చొక్కాలు విప్పి మరీ అరుస్తూ వీడియోలు చిత్రీకరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో టీటీడీ సీరియస్ అయింది. తమిళనాడుకు చెందిన వాసన్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి ప్రాంక్ వీడియోలు చేసినట్లు గుర్తించింది. విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.

 

ఇవి కూడా చదవండి 

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

 

'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు! 

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! జనసేనకు మరో కీలక పదవి! 

 

యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి! 

 

ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం! 

 

ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు! 

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ! 

 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Tirumala #Tirupati #Darsanam #Tirumalatirupati #Devotional #TTD #PrankVideos #Prank