ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు!

Header Banner

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు!

  Sat May 25, 2024 06:50        Technology

ఎఐ నిపుణులకు 50% అధిక వేతనం

న్యూయార్క్‌ :

కృత్రిమ మేధా (ఎఐ)లోని నిపుణులు, ఇంజనీర్లకు టెక్‌ కంపెనీలు అధిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి.

 

సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో పోల్చితే ఎఐ స్కిల్స్‌ కలిగిన వారికి 50 శాతం అధికంగా వేతనాలను పలు కంపెనీలు అందించడానికి ముందుకు వస్తున్నాయని లెవెల్స్‌.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎఐ, ఎఐయేతర ఇంజనీర్ల మధ్య వేతన వ్యత్యాసాలు దాదాపు 50 శాతం వరకూ ఉన్నాయని విశ్లేషించింది.

 

అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఐ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్ల వార్షిక వేతనం రూ.2.5 కోట్ల (3లక్షల డాలర్లు) వరకూ ఉండగా ఎఐయేతర టెకీల వేతనం కేవలం రూ. 83 లక్షలుగా ఉంది. ఎఐ, ఎఐయేతర సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మధ్య ఈ వేతన వ్యత్యాసం 2022లో 30 శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది దాదాపు 50 శాతానికి పెరిగింది. ఎఐలో మెరుగైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను తీసుకోవడంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా పోటాపోటీగా వ్యవహారిస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి: 

జగనన్నా, మహిళల గురించి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు కార్చావు! లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్న నీకు ఇప్పుడు వారి ఆర్తనార్థాలు వినపడట్లేదా! షర్మిల ట్వీట్ 

 

అమెరికా లో మరో దారుణం! బైక్ యాక్సిడెంట్ లో తెలుగు విద్యార్ధి మృతి! మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో ఎంబసీ, తానా టీం స్క్వేర్! 

 

పిన్నెల్లి పై హైకోర్టు తీవ్ర ఆంక్షలు! నియోజకవర్గానికి వెళ్ళకూడదు! ఎవరితో మాట్లాడకూడదు! EC ప్రతి కదలిక గమనించాలి! 

 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

 

ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో! 

 

ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర! 

 

సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా! 

 

జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం! 

 

వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్! 

 

హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే! 

 

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్! 

 

తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే! 

         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Technology #AI #ArtificialIntelligence #TeluguMigrants