అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే! 3జీతో తిప్పలు!

Header Banner

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే! 3జీతో తిప్పలు!

  Wed Jun 26, 2024 16:49        Technology

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ ఇంకా 3జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా 30జీబీ డాటా కోసం 1200 AFNలు చెల్లించాల్సిందే. నిన్న ఆస్ట్రేలియాపై అఫ్గాన్ టీమ్ గెలుపొందడంతో ఆ దేశ రాజధాని కాబూల్‌ నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలయ్యాయి. వాటిలో ఉన్న ఇంటర్నెట్ ఛార్జీల ప్రకటనతో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఇండియాలోనే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి 

బ్రేకింగ్ న్యూస్! మాచర్లకు పట్టిన పీడ వదిలింది! పిన్నెల్లి అరెస్ట్! 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

 

చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం! 

 

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన! పూర్తి షెడ్యూల్ ఇదే! 

 

ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు? 

 

రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే! 

 

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్! 

  

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

  

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #Technology #Gadgets #Afganisthan #Asia #Data #3G #DataNetwork