అరుణాచల్ ప్రదేశ్‌లో కొమ్ము కప్ప! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు!

Header Banner

అరుణాచల్ ప్రదేశ్‌లో కొమ్ము కప్ప! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు!

  Sun Jul 07, 2024 06:00        Science

ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో శాస్త్రవేత్తలు సరికొత్త కొమ్ముకప్ప జాతిని గుర్తించారు. గతంలో దీనిని మావోసన్ కొమ్ముకప్ప (జెనోఫ్రిస్ మావోసొనెన్సిస్)గా తప్పుగా గుర్తించారు. తాజాగా దీనిని ప్రత్యేక జాతిగా పేర్కొన్నారు. ముదురు గోధుమరంగుతో చిన్న కొమ్ములతో ఉండే ఈ కప్ప తేయాకు ఆకుల మధ్య నివసిస్తుంది. దీనిని జెనోఫ్రిస్ అపటాని హార్న్‌డ్ ఫ్రాగ్‌గా చెబుతున్నారు. ఈ కొత్త జాతిని గుర్తించిన షిల్లాంగ్, పూణేలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ), పూణె పరిశోధకులు మాట్లాడుతూ ఈ సరికొత్త ఆవిష్కరణ దేశంలోని హెర్పటోఫౌనల్ (ఉభయచరాలు, సరీసృపాల జీవుల సమూహం) వైవిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు. కాగా, తాజాగా గుర్తించిన కొమ్ముకప్పను పోలి ఉండే మావోసన్ కొమ్ముకప్పలు వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపిస్తాయి.

 

ఇంకా చదవండి: ఇస్రో అగ్నికుల ప్రయోగం విజయవంతం! 6 కిమీ ఎత్తుకు రాకెట్! ISRO కు మరో మైలురాయి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HornedFrog #ArunachalPradesh #Xenophrysapatani #MaosonHornedFrog