బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త! మార్కెట్ లోకి భారత్ ఫైబర్!

Header Banner

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త! మార్కెట్ లోకి భారత్ ఫైబర్!

  Sat Aug 17, 2024 11:01        Gadgets

కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ని మీరు ఇంట్లో కూడా పొందాలనుకుంటే.. ముందుగా ఏ కంపెనీ తక్కువ ధరకు బెస్ట్ ప్లాన్ ని అందిస్తుందో తెలుసుకుంటాం కదా? జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ రెండు కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడానికి.. బీఎస్ఎన్ఎల్ కూడా సిద్ధమైంది. ప్రజలను ఆకర్షించడానికి మంచి ఆఫర్ లతో కంపెనీలు ముందుకొస్తాయి. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ BSNL Bharath fiber కూడా ఇప్పుడు ఒక మంచి ఆఫర్ తో ప్రజల ముందుకు వచ్చింది.

 

ఇంకా చదవండి'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్! అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? 

 

ఇంకా చదవండిమాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రూ. 499 ప్లాన్ మొదటి 3 నెలలకు రూ.399 కే అందించబడుతుంది. మూడు నెలల తర్వాత మీరు ప్లాన్ కోసం రూ. 499 చెల్లించాలి. అంటే మూడు నెలల్లో రూ.300 ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఒక నెల ఉచిత సేవ కూడా ఉంది. ఈ డీల్ కస్టమర్లకు చాలా ఉపయోగకరం. ఇదే కాకుండా వినియోగదారులు 60 Mbps స్పీడ్ తో 3300 GB డేటాను పొందుతారు. కానీ 3300GB డేటా వినియోగించిన తర్వాత, వేగం 4Mbps కి తగ్గిపోతుంది. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ధరలో 18 శాతం GST కూడా విడిగా వసూలు చేస్తారని గమనించండి. రూ. 499 ఈ ప్లాన్లో వినియోగదారులు 60Mbps వేగంతో 3300 GB డేటా, అపరిమిత డేటా డౌన్లోడ్ ఉంటుంది, ఏ నెట్వర్క్ లోనైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్తో ప్రయోజనం పొందుతారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gadgets #Technology #BSNL #Wifi