అతి తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్! ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

Header Banner

అతి తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్! ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

  Fri Aug 23, 2024 09:00        Gadgets

స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మొబైల్ కంపెనీలు టెక్ మార్కెట్‌కు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూనే ఉన్నాయి. Smartphone Offer: స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మొబైల్ కంపెనీలు టెక్ మార్కెట్‌కు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూనే ఉన్నాయి. Redmi విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు REDMIA3x. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. REDMIA3x ఫోన్ 3GB RAM+64GB వేరియంట్ ధర కేవలం రూ.6,999.ఇక 4GB RAM + 128GB వేరియంట్ ధర కేవలం రూ.7,999. తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

 

ఇంకా చదవండి: వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

 Redmi కంపెనీ ఫోన్లు సాధారణంగా మంచి నాణ్యతతో ఉంటాయి. ఈ కొత్త ఫోన్ కస్టమర్లకు బెస్ట్ ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ, 5000mAh బ్యాటరీ సామర్థ్యం, ​​డ్యూయల్ కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్స్ కలవు. అదేవిధంగా ఈ మొబైల్ కలర్స్ వచ్చేసి మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ స్టార్రీ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 6.71-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో HD+ రిజల్యూషన్, Unisoc T603 ప్రాసెసర్ ఉన్నాయి. స్టోరేజ్ కెపాసిటీ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ను అమెజాన్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NewPhone #Redmi #Discount #Amazon #AmazonOffer