రీల్స్ చేస్తున్నారా? అయితే మీకే ఈ షాకింగ్ న్యూస్!

Header Banner

రీల్స్ చేస్తున్నారా? అయితే మీకే ఈ షాకింగ్ న్యూస్!

  Mon Aug 26, 2024 14:01        Gadgets

సోషల్ మీడియా పెరిగిపోయిన ఈ జనరేషన్ లో.. వ్యూస్, లైక్స్, ప్రమోషన్స్ కోసం కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోడ్లపై డబ్బులు చల్లిన యువకుడు హర్షను అరెస్ట్ చేశారు. అలాగే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సోషల్ మీడియా అకౌంట్ లపై దృష్టి సారించారు. నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇంకా చదవండిచంద్రబాబును కలిసిన బాబు మోహన్! ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా! 

 

ఇంకా చదవండిఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇప్పటికే పలువురు పై కేసులు నమోదు చేసిన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలిగేలా రీల్స్, ఫ్రాంక్ వీడియోలు చేసే అకౌంట్లను చెక్ చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రీల్స్ చేస్తే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టీం ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాదం తో కూడిన రీల్స్ చేసే వారిపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. కాబట్టి ఇకపై సోషల్ మీడియాలో పబ్లిసిటీ, లైక్స్, వ్యూస్, షేర్స్ కోసం రీల్స్ చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరుఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gadgets #Instagram #Internet #Technology #SocialMedia