2017లో లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం! యాంకర్ లాస్య ఇంట విషాదం!

Header Banner

2017లో లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం! యాంకర్ లాస్య ఇంట విషాదం!

  Mon Apr 29, 2024 11:07        Entertainment

ప్రముఖ యాంకర్ లాస్య ఇంట విషాదం నెలకొంది. ఆమె మామ (భర్త మంజునాథ్ తండ్రి) మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మీరు భౌతికంగా ఇక్కడ లేకపోయినా... మీ ఆత్మ ఎప్పుడూ తమతోనే ఉంటుందని ఆయన ఇన్స్టాలో తెలిపారు.

 

ఇంకా చదవండి: అనసూయపై రష్మీ సన్సేషనల్ కామెంట్స్! సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి!

 

మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. మిస్ యూ నాన్న అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. అయితే, తన తండ్రి మరణానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AnchorLasya #husbandFather #Fatherinlaw #Tollywood