ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్! జోరు తగ్గించిన రమ్యకృష్ణ .. శివగామి ఎఫెక్ట్ అనుకోవాలేమో!

Header Banner

ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్! జోరు తగ్గించిన రమ్యకృష్ణ .. శివగామి ఎఫెక్ట్ అనుకోవాలేమో!

  Wed May 15, 2024 15:41        Entertainment

రమ్యకృష్ణ.. నిన్నటితరం గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే 'బాహుబలి' సినిమాలో ఆమె 'శివగామి' పాత్ర చేశారు. రమ్యకృష్ణ తన కెరియర్లో చేసిన పవర్ఫుల్ రోల్ ఇది. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ - రానాలకు వచ్చిన క్రేజ్ ఒక ఎత్తు. రమ్యకృష్ణకి వచ్చిన క్రేజ్ ఒక ఎత్తు అనే చెప్పాలి. 'బాహుబలి' తరువాత 'శివగామి' అనే పాత్ర అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ తరువాత రమ్యకృష్ణ మరింత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.

 

ఇంకా చదవండి: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్! రూ. 700కోట్ల బడ్జెట్ తో!

 

ఆమె వరుసబెట్టి సినిమాలు చేయకపోయినా, వచ్చిన అవకాశాల్లో తనకి బాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేశారు. 'శైలజా రెడ్డి అల్లుడు'.. 'బంగార్రాజు'.. 'రిపబ్లిక్'..  'రంగమార్తాండ'.. 'గుంటూరు కారం' వంటి సినిమాలు చేశారు. అయితే ఆ పాత్రలేవీ అనుకున్నంత పేలలేదు. మొదటి రెండు సినిమాల్లో రమ్యకృష్ణ చాలా గ్లామరస్ గా కనిపించారు. మిగతా సినిమాలలో రమ్యకృష్ణ క్రేజ్ కి తగిన స్థాయిలో ఆమె పాత్రను డిజైన్ చేయలేదు. 'రిపబ్లిక్'లో ఆమె పాత్ర పవర్ఫుల్ గా కనిపించినప్పటికీ, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 'శివగామి' వంటి ఒక రేంజ్ పాత్రలో ఆమెను చూసిన ఆడియన్స్, సాధారణమైన పాత్రలలో ఆమెను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్ చేస్తోందని టాక్.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Ramyakrshna #Actress #Bahubali