డబ్బు కోసం కాదు.. ఎన్టీఆర్ కోసమే ఆ సాంగ్! హీరోయిన్ కాజల్ షాకింగ్ కామెంట్స్!

Header Banner

డబ్బు కోసం కాదు.. ఎన్టీఆర్ కోసమే ఆ సాంగ్! హీరోయిన్ కాజల్ షాకింగ్ కామెంట్స్!

  Thu May 16, 2024 08:47        Entertainment

కాజల్ తన కెరియర్ ను మొదలుపెట్టి 20 ఏళ్లు అయింది. తెలుగు.. తమిళ భాషల్లో ఒకే సమయంలో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక్కడా.. అక్కడా కూడా ఆమె సీనియర్ స్టార్ హీరోలతో సైతం ఆడిపాడటం విశేషం. అలాంటి కాజల్ ఇప్పుడు కూడా తన జోరును కొనసాగిస్తూనే ఉంది. 'ఇండియన్ 2'.. 'సత్యభామ' సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. కాజల్ హీరోయిన్ గా తన జోరు కొనసాగుతున్న సమయంలోనే 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి 'నేను పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.

 

ఇంకా చదవండి: ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్! జోరు తగ్గించిన రమ్యకృష్ణ .. శివగామి ఎఫెక్ట్ అనుకోవాలేమో!

 

ఆ సాంగ్ అటు యూత్ ను.. ఇటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ .. "ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడం వలన నేను ఆ సాంగ్ చేశానని చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎన్టీఆర్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి సినిమాలు చేశాను. ఆయన వల్లనే ఆ పాట చేయడానికి ఒప్పుకున్నాను" అని అన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KajalAgarwal #Tollywood #NewMovieSong #Interview #JR.NTR