జబర్దస్త్ వర్ష ఫోటో ఆ గ్రూపుల్లో పెట్టిన హేమ! అది ఎలాంటి గ్రూప్ అంటే? రేవ్ పార్టీతో వెలుగులోకి సంచలనాలు!

Header Banner

జబర్దస్త్ వర్ష ఫోటో ఆ గ్రూపుల్లో పెట్టిన హేమ! అది ఎలాంటి గ్రూప్ అంటే? రేవ్ పార్టీతో వెలుగులోకి సంచలనాలు!

  Sun May 26, 2024 13:20        Entertainment

రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ, అసలు రేవ్ పార్టీ గురించే తనకు తెలియదన్నట్టుగా వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, డ్రగ్స్ టెస్ట్ లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు వెలుగులోకి రావడం వంటి ఘటనలతో నటి హేమ మీద టాలీవుడ్ పరిశ్రమలోని అనేకమంది నటీమణులు సంచలనఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా హేమపైన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి రేవ్ పార్టీ ఇష్యూలోనే కాదు గతంలో కూడా చాలా విషయాలు జరిగాయని హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారని వాళ్ల ఫోటోలను హేమ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటుందని, దానికి నేనే సాక్ష్యమని చెప్పారు.

 

ఇంకా చదవండి: ఈ వయసులో కూడా అనసూయ కేక పుట్టిస్తుంది! ముద్దులు, హగ్గులు, బికినీతో రచ్చ! సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌!

 

గతంలో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్ లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూపులో పెట్టింది అని చాలామంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్ లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొంది. అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది? వర్ష ఫోటోను ఆమె ఎవరికి పంపాలనుకుంది? ఆ గ్రూప్ లో ఎందుకు పెట్టింది? అని మాకు చాలా అనుమానాలు వచ్చాయని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తేనే హేమ అంతగా డబ్బు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడనివి అన్ని చేస్తుందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Hema #Actor #RevaParty