మరోసారి వాయిదా పడిన దేవర వేడుక? ఈ వారంలోనే మరో డేట్‌లో వేడుక!

Header Banner

మరోసారి వాయిదా పడిన దేవర వేడుక? ఈ వారంలోనే మరో డేట్‌లో వేడుక!

  Wed Oct 02, 2024 16:45        Entertainment

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దేవర. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదట్లో కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు ఊహించిన విధంగా కంటే చాలా బెటర్‌గా వున్నాయి. దేవర, వర ప్రాతల్లో ఎన్టీఆర్‌ అభినయానికి, ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారాయి. రానున్న వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల లేకపోవడం కూడా దేవరాకు కలిసొచ్చే అంశం. ఇక విడుదలకు ముందు అన్ని ఏర్పాట్లతో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్‌ వేడుక చివరి నిమిషంలో రద్దు జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరగాల్సిన ఈ వేడుకు పరిమితికి మించిన ఫ్యాన్స్‌ రావడం, వేదిక వద్ద తోపులాట, ఉద్రిక్త వాతావరణం వుండటంతో తప్పనిసరి సిట్యుయేషన్‌లో వేడుకను క్యాన్సిల్‌ చేశారు నిర్వాహకులు.

 

ఇంకా చదవండి: సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణం.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటాడు! మంత్రి సంచలన ఆరోపణలు

 

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ఎన్టీఆర్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. అయితే ఈ స్థానంలో సినిమా విడుదల తరువాత మరో వేడుకను భారీగా ప్లాన్‌ చేద్డామని అనుకున్నారు మేకర్స్‌.  విడుదల తరువాత  సినిమాకు కూడా పాజిటివ్‌ టాక్‌ రావడం, వసూళ్లు కూడా భారీగా వుండటంతో దేవర థ్యాంక్స్‌ మీట్‌ను ఏపీలోని గుంటూరులోని నంబూరు దగ్గర గ్రౌండ్‌లో  అక్టోబర్‌ 3న నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్‌ చేశారని తెలిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాజాగా థ్యాంక్స్‌ వేడుక కూడా వాయిదా వేశారని సమాచారం. పోలీసుల అనుమతి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది.  అయితే ఈ వారంలోనే ఈ వేడుకను జరపాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి,


ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Devara #Devarathanksmeet #NtrDevara #pressmeetKoratalaSiva #Tollywood