రైతాతో భోజనాన్ని ముగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

Header Banner

రైతాతో భోజనాన్ని ముగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

  Fri Sep 27, 2024 19:42        Life Style

పెరుగుతో తయారు చేసే రైతా చాలా మంది ఇష్టంగా తింటారు. భోజనంలో చివరగా రైతా వేసుకుని భోజనం ముగిస్తారు. అయితే పెరుగు, ఉల్లిపాయ రెండు వేరు వేరు స్వభావాలను కలిగి ఉంటాయి. కాగా కర్డ్లో ఉల్లిపాయ ముక్కల్ని కలిపి తింటే పలు సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా హెల్తీగా ఉండటానికి పలు నియమాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాగా నిపుణులు చెప్పినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇంకా చదవండిపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఏపీకి ప్రాధాన్యత! నిధుల కోసం నూతన కమిటీలు! 

 

పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయ వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటే.. పెరుగు ప్రభావం చల్లగా ఉండటంలో మేలు చేస్తుంది. అలాగే పెరుగులో కాల్షియం వంటి పోషకాలను గ్రహించడానికి ఉల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఆటంకం కలిగిస్తాయి. కాగా దీని కాంబినేషన్ వల్ల అనర్థాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉల్లి, పెరుగు కలిపి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుత్తాయి. అంతేకాకుండా ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వస్తాయి. సల్ఫర్ కారణంగా అతి వేడి ఉత్పత్తి అవుతుంది. టాక్సిస్ లెవల్ ను పెంచి.. స్కిన్ పై తామర, దద్దుర్లు, సోరియాసిస్ వంటి స్కిన్ అలెర్జీలను దారితీస్తుంది. అంతగా మీకు తినాలనిపిస్తే.. పెరుగు-ఉల్లిపాయ కాంబినేషన్ నచ్చితే ఉల్లిపాయల్ని ఆయిల్ లో కాస్త వేయించి.. చల్లారాక పెరుగులో కలిపి రైతా తయారు చేసుకోండి. ఫ్రై వల్ల హెల్త్ ను పాడుచేసే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Health #Curd #Raita #Food #Foods