మనుషులకన్నా తెలివిగా ప్రవర్తించే 10 అరుదైన జంతువులు! ఏంటో తెలుసా?

Header Banner

మనుషులకన్నా తెలివిగా ప్రవర్తించే 10 అరుదైన జంతువులు! ఏంటో తెలుసా?

  Sun Sep 29, 2024 18:25        Life Style

మనుషులు మాత్రమే అన్ని విషయాల్లో తెలివైనవారు అని భావిస్తారు. కానీ మనుషుల కంటే తెలివిగా ప్రవర్తించే పది జంతువులు కూడా ఉన్నాయని తాజాగా పరిశోధనలో తేలింది. మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. ఒక ప్రాబ్లమ్ వస్తే వాటికవే సాల్వ్ చేసుకుంటాయి. ముఖ్యంగా జంతువులు ప్రమాదాలను ఫస్టే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు జంతువులు 10 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇంకా చదవండి: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఇకపై ఆ కొత్త రూల్ అమలు!  

 

విశ్వానికి నిదర్శనంగా చెప్పుకునే కుక్కలు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. భావోద్వేగాలను వ్యక్తపర్చడంలో కుక్కలకు సాటి మరో జంతువులు ఉండవనుకోండి. ఏ ప్రమాదకరమై విషయాన్ని అయినా ముందుగానే కనిపెడతాయి. అలాగే మిలటరీ, పోలీసు, స్క్వాడ్ డిపార్ట్మెంట్లలో కుక్కలను ఉపయోగిస్తారు. తెలివైన జంతువుల్లో చింపాంజీలు ఒకటి. ఇవి ఆహారం సంపాదించుకోవడానికి ప్రత్యేక సాధనాలు (సుత్తి, చాకులు) వాడుతాయి. ఇక పక్షుల్లో కాకులు కూడా చాలా తెలివైనవి.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అరుపులతో వీటి కమ్యూనికేట్ అవుతాయి. కాకులు గ్రూపులుగా బతుకుతాయి. సముద్రంలో ఉండే డాల్ఫిన్లు అత్యంత తెలివిగలవి. పలు దేశాల్లో డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి సముద్రంలో అంతుచిక్కని విషయాల గురించి పరిశోధనలు చేస్తుంటారు. మనుషుల్లాగే ప్రేమ, ఆప్యాయతలు చూపే ఏనుగు కు చాలా మెమొరీ పవర్ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, జీవించే విధానం, పిల్లల పెంపకం లాంటివి చక్కగా చేస్తుంటాయి. ఇక శత్రువులకు చేజిక్కకుండా ఉండటంలో ఆక్టోపస్ కు ఏ జంతువు సాటి కాదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కోతి జాతికి చెందిన ఓరంగుటాన్ లు వేట సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తాయి. అలాగే అందరికీ ఇష్టమైన చిలుక.. ఇది మనుషులు చెప్పే విషయాల్ని కూడా అర్థం చేసుకుంటుంది. అందరూ అసహ్యించుకునే పందులకు కూడా అద్భుతమైన తెలివి ఉంటుంది. అలాగే తెలివితో పాటు ఎక్కువకాలం జీవించే జంతువు రావెన్ ఒకటి. ఇవి మనుషుల్లాగానే ఫ్యూచర్ గురించి ఒక ప్రణాళిక వేసుకుంటాయి. రావెన్ 23 ఏళ్లు జీవిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు! 

 

ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని! 

 

సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ! 

 

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Animals #IQ #Intellegence #Humans