పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

Header Banner

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

  Thu Oct 03, 2024 13:15        Life Style

సాధరాణంగా ప్రతీ ఇంట్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో కొంతమంది వాము ఆకులను కూడా బాగా పెంచుతుంటారు. వీటిని చూడగానే పిచ్చి ఆకులని అనుకుంటారు. కానీ, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, ఈ ఆకులను ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆయుర్వేదంలో వాము ఆకులను చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. దీనిని అజ్వెన్ అని కూడా అంటారు. వామును గింజలను వంటల్లో కూడా వాడుతుంటారు. అంతేకాకుండా, వాము తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!  

 

వాము ఆకులు తినడం వలన గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా, బరువు ఉన్న వారు దీనిని వాము ఆకులు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. అలాగే, ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటీ పవర్ ని మెరుగుపరుస్తాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Food #Health #Oregano #Diet