పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!

Header Banner

పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!

  Sun Jun 23, 2024 11:25        Auto

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ చాలా పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చు లేకపోవడం, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రజలు ఇవి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంట్లో సెల్‌ఫోన్‌కి చార్జింగ్ పెట్టినట్లే వీటిని సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. అందువల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇవి కాలుష్య రహితమైనవి కావడంతో పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న భావన కలుగుతుంది.

 

ఇంకా చదవండి: Motorola రేజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్! AI ఆధారిత ఫీచర్లతో భారత్‌లో త్వరలో లాంచ్!

 

ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది మంచిదో ఎంచుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు దేని ఆధారంగా ఎంపిక చేయాలి? ధరను చూసి కొనాలా? లేదంటే కేఎంపీహెచ్‌ను బట్టి కొనాలా? ఉన్న వాటిలో ఉత్తమమైన స్కూటర్‌ను ఎంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో స్కూటర్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకోండి.

 

ఇంకా చదవండి: సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ధర రూ.12,000 కే 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా! అదిరిపోయే VIVO T3 లైట్‌ మీ కోసమే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

నీట్ అవకతవకలపై కేంద్రం కీలక చర్య! ప్రతిపక్ష నిరసనలపై మంత్రి స్పందన!

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! నలుగురికి శిక్ష తప్పదా!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group 


   #ElectricScooters #EcoFriendly #SaveFuel #EVRevolution #SustainableTransport #LowMaintenance #FutureOfMobility #EcoRide #ElectricVehicle #ScooterLife #SmartMobility