కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి గుడ్ న్యూస్! టాటా ఎలక్ట్రిక్ నానో కారు.. ధర రూ.2 లక్షలే..

Header Banner

కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి గుడ్ న్యూస్! టాటా ఎలక్ట్రిక్ నానో కారు.. ధర రూ.2 లక్షలే..

  Mon Dec 16, 2024 09:00        Auto

పేద, మధ్య తరగతి వారు కారు కొనుక్కోవడం అనేది ఓ కల. ఫ్యామిలీతో బైక్‌పై ప్రయాణించడం ఇబ్బందే. పిల్లలు ఉంటే, ఆ ప్రయాణం ప్రమాదకరం కాగలదు. అదే కారు ఉంటే.. కారులో సేఫ్‌గా కూర్చొని వెళ్లొచ్చు. ఐతే.. కార్ల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి ఈ రోజుల్లోనూ సామాన్యుల కోసం మళ్లీ నానో కారు సరికొత్తగా రాబోతోంది. ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తుండటం గొప్ప విషయం. పైగా ఒకసారి బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందనే అంశం మరో ప్లస్ పాయింట్. మనం ఇంటీరియర్స్ గురించి చూస్తే.. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లేని సపోర్ట్ చేస్తుంది. ఎయిర్ కండీషన్, టచ్‌ స్క్రీన్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయని తెలిసింది. ఇక సేఫ్టీ పరంగా చూస్తే.. ఈ కారుకు EBDతో కూడిన ABS, రెండు ఎయిర్ బ్యాగులు, వెనక పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయని తెలిసింది. ఇంకా ఈ కారులో నలుగురు కూర్చోవచ్చు. దీనికి 5 డోర్లు ఉంటాయి. సిటీలు, పట్టణాల్లో వాడుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని టాక్. మనం ఇంటీరియర్స్ గురించి చూస్తే.. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

 

ఇది ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లేని సపోర్ట్ చేస్తుంది. ఎయిర్ కండీషన్, టచ్‌ స్క్రీన్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయని తెలిసింది. ఇక సేఫ్టీ పరంగా చూస్తే.. ఈ కారుకు EBDతో కూడిన ABS, రెండు ఎయిర్ బ్యాగులు, వెనక పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయని తెలిసింది. ఇంకా ఈ కారులో నలుగురు కూర్చోవచ్చు. దీనికి 5 డోర్లు ఉంటాయి. సిటీలు, పట్టణాల్లో వాడుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని టాక్. ఈ కారుకి సంబంధించి టాటా మోటార్స్ ఇప్పటివరకూ అధికారిక ప్రకటన ఏదీ చెయ్యలేదు. కానీ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది 2025లో మార్కెట్ లోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ దీన్ని లాంచ్ చేస్తే మాత్రం.. ఎలక్ట్రిక్ కార్లలో ఇదే చవకైనది అవ్వగలదు అంటున్నారు. ఇది రతన్ టాటా కలల కారు కాబట్టి.. దీన్ని త్వరలోనే తెస్తారని ఇన్‌సైడ్ టాక్ ఉంది. ప్రస్తుతం ఈవీ కార్లలో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీని ఎక్కువ మంది కొంటున్నారు. ధర, పెర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు కార్లూ ఆకట్టుకుంటున్నాయి. కానీ టాటా నానో గురించి అధికారిక ప్రకటన రాకుండానే.. ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది తెలియని విషయం. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. అలా ఎవరైనా కంపెనీకి సంబంధించిన వారు క్లూ ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. దీనిపై టాటా మోటార్స్ క్లారిటీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

 

ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?

 

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewCar #Offer #ToyotaFortuner