ఐవీఎఫ్‌ పిల్లలకు గుండె సమస్యలు! కవలలుగా పుట్టిన వారిలో మరింత ఎక్కువ!

Header Banner

ఐవీఎఫ్‌ పిల్లలకు గుండె సమస్యలు! కవలలుగా పుట్టిన వారిలో మరింత ఎక్కువ!

  Sat Sep 28, 2024 16:19        Health

ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటున్నదని స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, నార్వే, స్వీడన్‌ దేశాలకు చెందిన 20 నుంచి 31 ఏండ్ల మధ్య వయస్కులైన 77 లక్షల మంది ఆరోగ్య రికార్డులు పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. సహజంగా గర్భం దాల్చి జన్మించిన పిల్లలను ఐవీఎఫ్‌, ఎంబ్రియో ఫ్రీజింగ్‌ వంటి ఇతర సహాయక పునరుత్పత్తి పద్ధతుల ద్వారా జన్మించిన పిల్లల డాటాను పరిశోధకులు తెలిపారు.

 

ఇంకా చదవండిగ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!  

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సహజంగా జన్మించిన వారితో పోలిస్తే ఐవీఎఫ్‌ లాంటి సహాయక పునరుత్పత్తి పద్ధతుల ద్వారా జన్మించిన వారిలో 36 శాతం ఎక్కువ గుండె సమస్యలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఒకవేళ ఐవీఎఫ్‌ ద్వారా కవలలు పుడితే ఈ ముప్పు మరింత ఎక్కువ ఉంటుందని తేల్చారు. కాగా, తల్లిదండ్రుల్లో వంధ్యత్వానికి, శిశువుల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలకు మధ్య సంబంధం ఉన్న అంశం ఏదైనా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను వేగంగా గుర్తించి సర్జరీ చేయాల్సి ఉంటుందని, తమ అధ్యయనం ఈ మేరకు ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #Children #HealthIssues #HeartProblems #IVF