ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

Header Banner

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

  Sun Jul 07, 2024 16:14        World

అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్య స్థానంలో పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి. కానీ వీటికి భిన్నంగా ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం గంటకు 65 వేల కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని సైంటిస్టులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది భూమికి సమీపంలో వెళ్తుందని నాసా తెలిపింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే ఈ గ్రహ శకలంతో భూమికి ఏమైనా ప్రమాదం ఉందా? గ్రహశకలం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలకు నాసా ఏం చెబుతుందంటే.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో ఉండే భారీ గ్రహ శకలం భూమివైపు దూసుకొస్తోందని తాజాగా నాసా వెల్లడించింది. రేపు (జులై 8న) ఇది భూమికి అతి సమీపంగా రానున్నట్లు నాసా తెలిపింది. గంటకు 65,215 కి.మీ వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తున్నట్లు ప్రకటించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం గమనాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. ఇది 15 లక్షల కి.మీ దూరంలో భూమిని దాటి వెళ్తుందని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!

 

యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...

 

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!

 

ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు! తమిళనాడులో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు!

 

రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!

   

గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి! 

  

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

                                                                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Asteroids #Earth #SolarSystem #Space #NASA #AsteroidBelt #Planets #Meteors #CelestialObjects #Moon #Comets