అమెరికా సరిహద్దులో రష్యా యుద్ధ విమానం దూకుడు! ఎఫ్-16 జెట్ తో తక్షణ ప్రతిస్పందన!

Header Banner

అమెరికా సరిహద్దులో రష్యా యుద్ధ విమానం దూకుడు! ఎఫ్-16 జెట్ తో తక్షణ ప్రతిస్పందన!

  Tue Oct 01, 2024 11:56        U S A

రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియోను సైనిక అధికారులు విడుదల చేశారు. మాస్కో విమానాన్ని వెనక్కి పంపడానికి అమెరికా కూడా ఎఫ్-16 ఫైటర్ జెట్ను రంగంలోకి దించాల్సి వచ్చింది.
ఈ వీడియోలో రష్యాకు చెందిన ఫైటర్ జెట్ అమెరికా విమానానికి కొన్ని అడుగుల దూరం వరకు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన నార్తర్న్ అమెరికన్ ఏరోస్పేస్ కమాండ్ పరిధిలో సెప్టెంబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి. "రష్యాకు చెందిన సు-35 విమానం అసురక్షితంగా ప్రయాణించింది. ఇది ఏమాత్రం ప్రొఫెషనల్ ఎయిర్ఫోర్స్ అనిపించలేదు" అని ఆ కమాండ్ అధిపతి జనరల్ గ్రెగరీ గ్యూలాంట్ పేర్కొన్నారు. ఈ అంశంపై రష్యా దౌత్య కార్యాలయానికి కూడా ఈ ఘటనపై సమాచారం పంపించారు.


ఇంకా చదవండిచంద్రబాబు పాలనలో పునరుజ్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగం! దాదాపు రూ.10 లక్షల కోట్ల! ఈ ఐదేళ్ల పాలనలో యువతకు!


ఇటీవల ఎనిమిది రష్యా ఫైటర్ జెట్లు, నాలుగు యుద్ధ నౌకలు, రెండు జలాంతర్గాములు అమెరికా భూభాగం దిశగా దూసుకొచ్చాయి. ఈ బృందంలో రెండు సబ్మెరైన్లు ఒక ఫ్రిగేట్, ఒక టగ్బోట్ ఉన్నట్లు అమెరికా తీర భద్రత దళం నాడు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవి సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్ల లోపలికి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాల పరిధికి వెలుపల ఉన్న యూఎస్ ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఇవి ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక జులైలో రష్యా, చైనా బాంబర్ విమానాలు అలాస్కా గగనతలానికి అత్యంత సమీపంలో ప్రయాణించాయి. ఆ రెండు దేశాల మధ్య సహకారాన్ని తెలియజేసేలా ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు.


ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rashya #america #maskoflight #todaynews #flashnews #latestupdate